Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Anushka new film size zero posters released

    ‘సైజ్ జీరో’ మూవీ గురించే సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి? అనుష్క ఎందుకు భారీగా కనిస్తుంది? ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ స్టిల్‌ను దర్శకుడు ప్రకాష్ రిలీజ్ చేశాడు. తాజాగా మరొకటి బయటకువచ్చింది. ఇందులో అనుష్క రన్నింగ్ చేస్తూ ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.


    నిత్యం స్లిమ్‌గా కనిపించే ఈ యోగా బ్యూటీ, వెయిట్ లాస్‌కి సంబంధించి ఎలాంటి మెసేజ్ ఇస్తుందోనని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా కోసం బొమ్మాళి దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. పీవీపీ బ్యానర్‌లో నిర్మిస్తోన్న ‘సైజ్ జీరో' మూవీకి ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. గాంధీ జయంతి రోజున వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు.



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Anushka new film size zero posters released Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top