ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని సూచించారు. కర్నాటక రాజధాని బెంగళూరులో ఉన్న శ్రీనివాసులు నాయుడు నివాసానికి వెళ్లి టీ ఏసీబీ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. ప్రస్తుతం శ్రీనివాసులనాయుడు న్యూజిలాండ్ లో ఉన్నారు. శ్రీనివాసుల నాయుడుతో పాటు మరో ఇద్దరికి కూడా ఏసీబీ నోటీసులిచ్చింది. చైతన్య, విష్ణు అనే మరో ఇద్దరు వ్యాపారులకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
New twist in cash for vote case

0 comments:
Post a Comment