థాయిలాండ్ రాజధాని సెంట్రల్ బ్యాంకాక్‌లోని సోమవారం సాయంత్రం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనతో 12 మంది మృత్యువాతపడగా, మరో 20 మంది గాయపడ్డారు. ఐతే మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతం భయానకంగా మారింది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు కమర్షియల్ హబ్‌లోవున్న బ్రహ్మదేవుని ఆలయానికి సమీపంలో ఈ పేలుడు జరిగినట్టు సమాచారం. స్కూటర్‌లో దాచిన బాంబు పేలినట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ పేలుడులో భారతీయులెవరూ గాయపడలేదని థాయ్‌లోని భారత రాయబారి కార్యాలయం పేర్కొంది.

0 comments:
Post a Comment