Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Robot kills a man in Haryana's Manesar factory

    మనిషికి సహాయపడతాయని తయారు చేసిన రోబోలు.. మనిషికే సంకటంగా మారుతున్నాయి. ఇటీవల జర్మనీలో వోక్స్‌వేగన్ కంపెనీలో రోబో చేతిలో ఓ మనిషి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అది మరవక ముందే ఇలాంటి దురదృష్టకర సంఘటన హర్యానాలో జరిగింది.


    గుర్‌గావ్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో పన చేస్తున్న రాంజీ (47) రోబోల మధ్య పడి నలిగిపోయి చనిపోయాడు. విడి భాగాలను కలిపే పనిలో ఓ రోబోతో కలిసి రాంజీ పనిచేస్తున్నారు. గురువారం ఓ రోబోకు షీట్స్‌ను అమర్చుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో రోబో మధ్య పడి రాంజీ నలిగిపోయారు. గమనించిన సాటి ఉద్యోగులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చినిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Robot kills a man in Haryana's Manesar factory Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top