HOT NEWS ON FACEBOOK
ఇదేమి
బూతు వీడియో కాదు...
శిలువ
వేసుకుని గోదావరి లో పిండ ప్రధానం
చేసిన ప్రతిపక్ష నేత జగన్ గారు....
ఆయన ఏ మతం నమ్మిన
నాకు సంబందం లేదు.... హిందు పద్దతి ఫాలో
అయ్యేప్పుడు హిందూ మత ధర్మాలు
పాటించాల్సిందే
మెడలో
శిలువ వేసుకుని హిందూ కర్మకాండలు చేయడం
ఎంతవరకు సబబు....నామాలు పెట్టుకొని బాప్టిజం తీసుకొంటే ఒప్పుకొంటారా ?
తిరుమల
లో డీక్లరెషన్ సైన్ చెయ్యకుండా వెళ్ళటం...గుడి లో జై
జగన్ అనిపించుకోటం.....ఏంటి ఇదంతా?
Watch::
0 comments:
Post a Comment