
ఆ భవనం ఒకప్పుడు రాజసానికి మారుపేరు...వందల మందికి నీడనిచ్చిన నివాసం...ఆ ఎస్టేట్‌ను ఒక్కసారైనా చూడాలన్నది ఎందరికో స్వప్నం. కానీ ఇప్పుడు అది పిచ్చిమొక్కలకు నిలయం...మందుబాబులకు అడ్డా. పెచ్చులూడి పోయి...దమ్ముకొట్టుకు పోయి కూలడానికి సిద్ధంగా ఉంది. ఎవరికీ పట్టని అన్నగారి అపురూప జ్ఞాపకం నందమూరి హౌస్‌పై ఏబీఎన్ ప్రత్యేక కథనం.
WATCH::
0 comments:
Post a Comment