Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Anushka Looking amazing : Samantha


    ఇటీవల విడుదలైన ‘సైజ్ జీరో’ పోస్టర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. అందులో చాలా బొద్దుగా కనిపిస్తోన్న అనుష్క ఆహార్యం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు సినీ వర్గాల్లో అదే హాట్ టాపిక్. సైజ్ జీరో అని చెప్పి అనుష్కను బొద్దుగా చూపిస్తున్నారేంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవలై ఆన్‌లైన్ ద్వారా విడుదలైన ఈ సినిమా పోస్టర్ సామాన్యులనే కాక సెలబ్రెటీలను సైతం ఆకట్టుకుంటోంది.

    ఈ పోస్టర్‌ను చూసిన మరో స్టార్ హీరోయిన్ సమంత అనుష్కను పొగడ్తలతో ముంచెత్తుతూ ట్విట్టర్‌లో అన అభినందనలు తెలియజేసింది. ‘హీరోయిన్లందరూ గ్లామరస్‌గానే కనిపించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనుష్క ఇలా కనిపించడం చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. గ్లామర్‌గా కనిపించడం కంటే మనం ఇంకా చాలా చేయగలమని చూపడం బాగుంది. ఈ పోస్టర్‌లో అనుష్క అద్భుతంగా ఉంది. సినిమా కోసం ఎదురు చూస్తున్నా’అంటూ సమంత ట్వీట్ చేసింది. ఓ స్టార్ హీరోయిన్.. మరో స్టార్ హీరోయిన్‌ను బహిరంగంగా ఇలా పొగడ్తలతో ముంచెత్తడం చాలా అరుదు. అయితే ఇలాంటి విషయాల్లో సమంత ఎప్పుడు ముందుంటుంది.

    మొత్తానికి ప్రకాష్ కోవెలమూడి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘సైజ్ జీరో’ పోస్టర్ అనుకున్న విధంగానే హల్‌చల్ చేస్తోంది. ఇక సినిమా కూడా రిలీజై మంచి హిట్టుకొట్టడమే మిగిలుం
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Anushka Looking amazing : Samantha Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top