Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    ఆ స్త్రీలు అర్ధరాత్రి తిరగొచ్చు: ఢిల్లీ న్యా య మంత్రి సోమ్నాథ్ భారతి


    ఆమ్ ఆద్మీ పార్టీ నేత.. ఢిల్లీ న్యా య మంత్రి సోమ్నాథ్ భారతి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. పోలీసు వ్యవస్థపై తమ ప్రభుత్వానికి పూర్తి అధికారమిస్తే గనక.. ‘అందమైన మహిళలు’ సైతం అర్ధరాత్రి తిరిగేంత భద్రతను ఇవ్వగలమని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్, బీజేపీలు మండిపడ్డాయి.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: ఆ స్త్రీలు అర్ధరాత్రి తిరగొచ్చు: ఢిల్లీ న్యా య మంత్రి సోమ్నాథ్ భారతి Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top