డ్రైవర్ సుర్యవీర్.. ఈ విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. క్యాబ్ ఎక్కిన నుంచి ఆమెను వేధించడమే పనిగా పెట్టాడు ఈ కామాంధుడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ని శుక్రవారం అరెస్ట్ చేశారు. అలాగే క్యాబ్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత డిసెంబర్లో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఢిల్లీలో ఓ మహిళను వేధించి ఇలాగే బుక్కయ్యాడు. ఇప్పుడు ఓలా క్యాబ్ వంతైంది.
Ola Driver Arrested in Jaipur for Molesting Foreigner
డ్రైవర్ సుర్యవీర్.. ఈ విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. క్యాబ్ ఎక్కిన నుంచి ఆమెను వేధించడమే పనిగా పెట్టాడు ఈ కామాంధుడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, డ్రైవర్ని శుక్రవారం అరెస్ట్ చేశారు. అలాగే క్యాబ్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత డిసెంబర్లో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఢిల్లీలో ఓ మహిళను వేధించి ఇలాగే బుక్కయ్యాడు. ఇప్పుడు ఓలా క్యాబ్ వంతైంది.
0 comments:
Post a Comment