ఊహలుగుసగుసలాడే వేళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటూ దూసుకెళుతోంది. మాస్ మహారాజ్ రవితేజ సరసన బెంగాళ్ టైగర్ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అలాగే రామ్ చిత్రంలో పోలీస్ క్యారెక్టర్ కి సంతకం చేసింది. తాజాగా ఎన్టీఆర్-సుక్కు సినిమాలో జూనియర్‌తో కలిసి ఓ ఐటెంసాంగ్లో చిందేసేందుకు ఓకే చెప్పేసింది.
దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్‌కు ఎన్టీఆర్- ఓ రేంజ్లో రచ్చ చేయనున్నారు. బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్.
దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్‌కు ఎన్టీఆర్- ఓ రేంజ్లో రచ్చ చేయనున్నారు. బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్.
0 comments:
Post a Comment