
విజ్ఞానం సర్వస్వం అటువంటి వెబ్ సైట్లలోనే ఉందని, అలాంటి వెబ్ సైట్లను నిషేధిస్తే ప్రజల జ్ఞానచక్షువులు తెరుచుకునేది ఎలా? అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు చేతన్ భగత్ వంటి రచయితలు 'శృంగార సైట్లు చూడడమే అసలైన స్వేచ్ఛ' అన్నంతగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్ల ఆవేదనకు అంతు లేదు. అన్ని వైపులనుండి విమర్శలు వెల్లు వెత్తడం తో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. శృంగార వెబ్ సైట్లపై విధించిన నిషేధం ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తుంది. కాని నిషేధం ఎత్తివేత నిర్ధారణ కావాల్సి ఉంది.
0 comments:
Post a Comment