Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Gang rape in kurnool district

    ఆదివాసుల దినోత్సవం రోజే ఓ గిరిజన మహిళపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం, నాగులూటి చెంచుగూడెంలో ఓ మహిళపై ఏడుగురు మృగాళ్లు మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు. తనను కిడ్నాప్‌ చేసి నల్లమల అటవీ ప్రాంతంలో అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

    WATCH::


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Gang rape in kurnool district Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top