Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    Not Gabbar Singh 2, It is Sardar


    గబ్బర్సింగ్-2’ కాదు.. ‘సర్దార్’!
    గబ్బర్సింగ్.. తెలుగునాట పేరుకు స్టార్డమ్ తీసుకొచ్చాడు పవన్ కల్యాణ్. సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా తీస్తున్నారు. శరద్ మరార్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సినిమాకుగబ్బర్సింగ్-2’ అనే పేరే ఇటు అభిమానుల్లోనూ, అటు పరిశ్రమ వర్గాల్లోనూ చలామణిలో ఉంది. అయితే ఇప్పుడు చిత్రానికి సరికొత్త పేరు పెట్టినట్టు సమాచారం. సినిమాకుసర్దార్అనే పేరు ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా. నెలఖరున లేదా వచ్చే నెల మొదట్లో జరిగే కొత్త షెడ్యూలుతో పవన్ రంగప్రవేశం చేయనున్నారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. కాగా, అనీషా అంబ్రోస్ను సినిమా నుంచి తప్పించిన నేపథ్యంలో కొత్త నాయిక ఎవరనే విషయం త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: Not Gabbar Singh 2, It is Sardar Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top