ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగు యువత నేత ప్రదీప్కు ఏసీబీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసింది. నోటిసులో ఆయన కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. ఇప్పటికే వేం నరేంద్ర కుమారుడు కృష్ణ కార్తిక్తో పాటు ఆయన డ్రైవర్లకు కూడా ఏసీబీ నోటీసులిచ్చింది. కాని ఏసీబీ నోటీసులు తీసుకున్న వారందరు కూడా నిబంధనలతో కూడిన బెయిల్ ద్వారా బయట ఉన్న విషయం తెలిసందే.
ఓటుకు నోటు కేసులో.. మరోకరికి ఏసీబీ నోటీసులు
ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగు యువత నేత ప్రదీప్కు ఏసీబీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసింది. నోటిసులో ఆయన కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. ఇప్పటికే వేం నరేంద్ర కుమారుడు కృష్ణ కార్తిక్తో పాటు ఆయన డ్రైవర్లకు కూడా ఏసీబీ నోటీసులిచ్చింది. కాని ఏసీబీ నోటీసులు తీసుకున్న వారందరు కూడా నిబంధనలతో కూడిన బెయిల్ ద్వారా బయట ఉన్న విషయం తెలిసందే.
0 comments:
Post a Comment