ఎల్బీనగర్
గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
దంపతులు పరామర్శించారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ
సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రత్యూషను
డిశ్చార్జ్ చేసిన తరువాత తమ
ఇంటికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఇక నుంచి ప్రత్యూష
బాధ్యతలను ప్రభుత్వం తరఫున తానే చూసుకుంటానన్నారు.
సవతి తల్లి, తండ్రిచే దారుణ చిత్ర హింసలకు
గురైన ప్రత్యూష ఎల్బీనగర్లోని గ్లోబల్ ఆస్పత్రిలో
చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Watch::
0 comments:
Post a Comment