Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

Power star back to romance after 2 years

పవర్‌‌స్టార్ కళ్యాణ్‌‌‌కు రొమాంటిక్ మూడ్ వచ్చింది. హీరోయిన్ కాజల్‌‌తో డ్యూయెట్లు పాడబోతున్నాడు. ఆఫ్టర్ టూ ఇయర్స్..హీ ఈజ్ అగైన్ ఎ లవర్ బాయ్. 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంత ఇతని హీరోయిన్..వాళ్ళది డిఫరెంట్ రొమాంటిక్ యాంగిల్..ఆ తర్వాత ‘గోపాల గోపాల’ మూవీలో పవన్‌‌‌కు హీరోయిన్ అంటూ లేకపోయింది. ఇప్పుడు మళ్ళీ రొమాంటిక్ ట్రాక్‌‌‌లో పడుతున్నాడు.


‘సర్దార్ గబ్బర్‌‌‌సింగ్’ సినిమాలో కాజల్ అగర్వాల్ ఇతని జోడీ..వీళ్ళ కెమిస్ట్రీ వర్క్‌ఔట్ అవుతుందట..కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ ఇదే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీస్తున్నాడు. వీళ్ళ పెయిర్ వల్ల మూవీ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. ‘జల్సా’ సినిమాలో ఇలియానా, ‘గంగతో రాంబాబు’లో తమన్నా, ‘గబ్బర్‌‌‌సింగ్’లో శృతి హసన్..ఇలా.. పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరితో రొమాన్స్ చేసినా థియేటర్‌‌లో ఈలలే ఈలలు. ఫ్యాన్స్ కేరింతలు..కాజల్ ఫస్ట్‌టైం పవన్‌తో డ్యూయెట్లు పాడబోతోంది. వచ్చే సంక్రాంతికి ‘సర్దార్ గబ్బర్‌‌సింగ్’ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.


  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: Power star back to romance after 2 years Rating: 5 Reviewed By: Andhrula Mp3