నవ్యాంధ్ర రాజధాని అమరావతీ నగర నిర్మాణానికి ఎన్నారై శ్రీలక్ష్మి తన నగలను విరాళంగా సమర్పించారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీకి సహకరిస్తున్న సింగపూర్ దేశమే శ్రీలక్ష్మి ప్రస్తుత నివాసం కావడం విశేషం. గురువారం ఆమె సీఎం చంద్రబాబును రాజమండ్రిలో కలిసి ప్రపంచం గర్వించదగిన స్థాయిలో రాజధాని నిర్మాణం జరగాలని కోరారు. రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. అంధ్రప్రదేశ్కు చెందిన వారు చాలమంది విదేశాల్లో స్థిరపడి వ్యాపారాల్లో రాణిస్తున్నారని... వారందరకి ఇప్పుడు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.
అమరావతి నిర్మాణానికి బంగారు నగలు విరాళమిచ్చిన సింగపూర్ ఎన్ఆర్ఐ
నవ్యాంధ్ర రాజధాని అమరావతీ నగర నిర్మాణానికి ఎన్నారై శ్రీలక్ష్మి తన నగలను విరాళంగా సమర్పించారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీకి సహకరిస్తున్న సింగపూర్ దేశమే శ్రీలక్ష్మి ప్రస్తుత నివాసం కావడం విశేషం. గురువారం ఆమె సీఎం చంద్రబాబును రాజమండ్రిలో కలిసి ప్రపంచం గర్వించదగిన స్థాయిలో రాజధాని నిర్మాణం జరగాలని కోరారు. రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. అంధ్రప్రదేశ్కు చెందిన వారు చాలమంది విదేశాల్లో స్థిరపడి వ్యాపారాల్లో రాణిస్తున్నారని... వారందరకి ఇప్పుడు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment